Tuesday, May 12, 2009

చలం అభిమానులందరికి నమస్సులు. చలం శతజయంతి సంధర్బం గా ఓల్గా గారి చేత ప్రచురింప బడిన నూరేళ్ళ చలం అనే వ్యాస సంకలనం నుంచి విశ్వం గారు రాసిన ఒక వ్యాసాన్ని మీ ముందు వుంచటానికి ప్రయత్నించాను.
ఓల్గా గారు అనుమతిస్తే మిగతా వ్యాసాలు కూడ త్వరలో మీ ముందు వుంచాలని నా ఆశ,

6 comments:

  1. Please do so... really appreciate your efforts!

    ReplyDelete
  2. ధన్యవాదాలు నిషిగంధ. అన్నీ పెట్టక పోయినా ఓల్గా గారు, కుటుంబరావు గారు, వసంత కన్నభిరన్ గారివి ఐతె మాత్రం ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  3. అవైనా చాలు.. more than enough! :-)

    ReplyDelete
  4. తప్పకుండా నిషిగంధ. నా దగ్గర నాకు తెలిసి చలం గారి "సుధ" తప్ప అన్ని వున్నాయి. ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు అది కూడా తెచ్చుకోవాలి. అన్నీ కాక పోయిన అనుమతి తిసుకుని కొన్ని ఐనా అంతర్జాల ప్రపంచం లో పెట్టాలని నా ఆశ.

    ReplyDelete
  5. bhavana garu you have done a great job,thanks for the beautiful article on "anandam".pl try to post anything related to chalam gari "puroorava" and "savitri"....
    thank you.

    ReplyDelete
  6. వాసుదేవ్ గారు,తప్పకుండా ప్రయత్నిస్తాను అండీ పురూరవ, సావిత్రి నుంచి. పురూరువ నాటకం కదా మద్యలో ఒక్క చాప్టర్ తీస్తే ఎలా వుంటుందో మరి... సావిత్రి నాకు కూడా ఇష్టం... తప్పకుండా ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు...

    ReplyDelete